Telugu Desam in Hindupur is considering making Lokesh contest in 2019 general elections. At present Nandamuri Balakrishna is the MLA from Hindupur constituency in which TD had its stronghold. <br />వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెనుమార్పులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న హిందూపురం నుంచి గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ప్రముఖ సినీనటుడు నందమూరి బాలకృష్ణ గెలిచిన విషయం తెలిసిందే. <br />